త్వరలో నియోజకవర్గాల పునర్విభజన?

147
New Constituencies In Telangana?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాలో నియోజకవర్గాల పెరగనున్నాయా? అంటే.. ఔననే సమాధానం వినిపిస్తోంది. పునర్విభజన తరవాత ఎన్నికలు నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ క్రమంలో జమిలి ఎన్నికలు నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here