నోకియా 5.1 ప్లస్ లో రెండు కొత్త వేరియంట్లు

NEW MODELS FROM NOKIA

ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ నోకియా కొత్తగా మరో రెండు ఫోన్లను తీసుకొచ్చింది. తన 5.1 ప్లస్ మోడల్ లో రెండు వేరియంట్లను విడుదల చేసింది. ఇప్పటి వరకు నోకియా 5.1 ప్లస్ లో 3జీబీ ర్యామ్‌, 32 జీబీ రామ్‌ మోడల్‌ మాత్రమే ఉండేది. తాజాగా 4జీబీ రామ్, 64జీబీ స్టోరేజ్, 6జీబీ రామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్లను ప్రవేశపెట్టింది. ఈ మోడల్ విజయవంతం కావడంతోనే అధిక సామర్థ్యంతో ఈ రెండు వేరియంట్లను తీసుకొచ్చినట్టు కంపెనీ చెబుతోంది. ఇక ధర విషయానికొస్తే 4 జీబీ రామ్ మోడల్ ఖరీదు రూ.14,499 కాగా, 6 జీబీ రామ్ మోడల్ ఫోన్ రూ.16,499.

నోకియా 5.1 ప్లస్‌  ఫీచర్లివే…
5.8 అంగుళాల నాచ్‌ డిస్‌ప్లే
మీడియాటెక్‌ హీలియో పీ60 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
720×1520 పిక్సెల్స్‌  రిజల్యూషన్‌
13+5 ఎంపీ డ్యూయల్ రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్పీ కెమెరా
3060 ఎంఏహెచ్‌ బ్యాటరీ

MOBILE MARKET

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article