క‌రోనాకు నో ఎంట్రీ

కరోనా సెకండ్ వేవ్ మన దేశాన్ని అతలాకుతలం చేస్తోంది.. కాకపోతే, కరోనా కూడా దాగని ప్రదేశం మన హైదరాబాద్లో ఉందని ఎంతమందికి తెలుసు?

203
NO ENTRY TO CORONA IN PRAGATI
NO ENTRY TO CORONA IN PRAGATI

NO ENTRY TO CORONA IN PRAGATI

గ‌తేడాది చ‌ప్ప‌ట్లు కొట్టిన ప్ర‌తిఒక్క‌రి ఇంట్లోకి క‌రోనా వెతుక్కుని మ‌రీ వెళుతోంద‌ట‌. ఈ మెసేజ్ వాట్స‌ప్‌లో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇది చ‌దివితే త‌ప్ప‌కుండా న‌వ్వు వ‌స్తోంది. అయితే, క‌రోనా కూడా ప్ర‌వేశించ‌లేని విధంగా ఒక రిసార్టు మ‌న ద‌గ్గ‌ర ఉంద‌నే విష‌యం ఎంత‌మందికి తెలుసు?

వినాయకుడికి పెట్టే మాచిపత్రి.. మస్కిటో రిప్పలెంట్ ప్లాంటుగా పనికొస్తుంది. ఇది కరోనాకు విరుగుడుగా పనికొస్తుంది. శ్వాస ఇబ్బందిగా ఉంటే మాములు మాచిపత్రి వాడాలి. అరగుప్పుడు ముక్కలు చేసి మగ్గు నీళ్లలో ఐదు నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత తాగాలి. రోజు తాగితే కరోనా రానే రాదు. ఇలా మూడు నాలుగు రోజులు వాడితే కరోనా పారిపోతుంది. స్మెల్, టేస్టు పోతే జూలు మాచిపత్రి, కరోనా వల్ల చివరి దశలో ఉండినప్పుడు లావెండర్ మాచిపత్రి వాడాలి. లవణం, దవణం, తులసీలో అన్నీ వెరైటీలు, గానుగ, మెల్లిలోక, లెమన్ సెంట్రెడ్ ఈక్ లిప్టస్, లెమన్ గ్రాస్, జెరేనియం.. ఇలా మొత్తం 150 రకాల మస్కిటో రిప్పలెంట్ ప్లాంట్లున్నాయి.

ఇంకా మార్పు రాక‌పోతే ఎలా?
1998 నుంచి మస్కిటో FREE, బ్యాడ్ బ్యాక్టీరియాFREE, వైరస్FREE గా ప్రగతి రిసార్ట్స్ ను తీర్చిదిద్దారు. ఇక్కడి లాన్స్, వాటర్ బాడీస్, వాటర్ హార్వెస్టింగ్ వంటివి చేపట్టినా ఎక్కడా దోమలనేవి కనిపించకుండా పచ్చదనాన్ని డెవలప్ చేశారు. అప్పట్నుంచి దీని గురించి తెలిసినా కూడా ఎందుకో ప్రజల ఆలోచనల్లో మార్పు రాలేదు. ప్రతి ఇంట్లో మస్కిటో రిప్పలెంట్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేసుకుంటే దోమలనేవి రానే రావు. చదరపు అడుగు స్థలమున్నా చాలు.. వీటిని సులువుగా పెంచవచ్చు. కేవలం ఇటుకల్ని తీసుకొచ్చి.. అందులో స్వీట్ మెన్యూర్ పోసి ఈ మొక్కలను పెంచవచ్చు. అంతేకాదు, కూరగాయల్ని కూడా పెంచవచ్చని చాలామందికి తెలియదు.

ప్ర‌పంచ ప్ర‌శంస‌లు..
ప్రగతి రిసార్ట్స్ లో వందల రకాల వనమూలికలను పెంచారు. తొండలు కూడా గుడ్లు పెట్టని ప్రదేశంలో జీవ వైవిధ్యాన్ని తలపించే రీతిలో ప్రగతి రిసార్ట్స్ ని డెవలప్ చేశారు. దీంతో, ప్రపంచమంతా నోటి మాటలు చెబుతుంటే ప్రగతి మాత్రం చేతల్లో చేసి చూపెట్టిందని ప్రపంచ మేధావులంతా ప్రశంసించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here