సుశాంత్ ‘నో పార్కింగ్’

Hero Sushanth new movie No parking

సుశాంత్ హీరోగా నటిస్తున్న మూవీ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ నో పార్కింగ్ అనేది క్యాప్షన్. సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వర్ రావు జయంతి సందర్భంగా మూవీ పోస్టర్ ను విడుదల చేసింది టీం. గేర్ మార్చి బండి తీయ్ అంటూ షూటింగ్ మొదలుపెడుతున్న సందర్భంగా హీరో ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article