నోకియా 8.1 కొత్త వెర్షన్ విడుదల

NOKIA 8.1 NEW VERSION

  • 6 నుంచి అమెజాన్ లో అమ్మకాలు

మొబైల్ ఫోన్ల దిగ్గజం నోకియా నుంచి మరో కొత్త ఫోన్ వస్తోంది. రెండు నెలల క్రితం లాంచ్ చేసిన నోకియా 8.1 స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ ను తాజాగా విడుదల చేసింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.29,999గా నిర్ధారించింది. ఇప్పటికే అమెజాన్ లో ప్రీ బుకింగ్ లు ఆరంభమయ్యాయి. ఫిబ్రవరి 6 నుంచి ఈ ఫోన్ అందుబాలోకి రానుంది. ఈనెల 6 నుంచి 17 మధ్య హెచ్ డీఎఫ్ సీ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

నోకియా 8.1 ఫీచర్లివే…
6.8 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
1080×2244  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆక్టాకోర్‌ క్వాల్కం స్నాప్‌  డ్రాగన్ 710
6జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
400 జీబీ  వరకు ఎక్స్ పాండబుల్ మెమోరీ
13+14 డ్యుయల్‌ రియర్‌ కెమెరా
20 ఎంపీ సెల్ఫీ కెమెరా
3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

MOBILE MARKET

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article