ఆధునిక మోసం..

రాజస్థాన్‌లో ఉపాధ్యాయుల ఎంపికకు నిర్వహించిన అర్హత పరీక్ష (రీట్‌)లో కొందరు అభ్యర్థులు ‘ఆధునిక రీతి’లో అక్రమాలకు తెర లేపారు. ‘బ్లూటూత్‌ అమర్చిన చెప్పులు’ ధరించి అవకతవకలకు పాల్పడ్డారు. ఈమేరకు బీకానేర్‌లో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు రీట్‌ అభ్యర్థులు కాగా మరో ఇద్దరు వారికి అతిచిన్న బ్లూటూత్‌ అమర్చిన చెప్పులను సమకూర్చారు. ఇందుకు గాను వారు ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 6 లక్షల వంతున వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article