సమ్మె యథాతథం…కొనసాగుతున్న ఆర్టీసీ కార్మిక పోరాటం

Ongoing RTC Workers Strike తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముగింపు లేనట్టుగాతయారయింది. హైకోర్టులో కార్మికులు తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తే హైకోర్టు, లేబర్ కోర్టు ఈ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పటంతో లేబర్ కోర్ట్ లో తమ సమస్య పరిష్కారం అవుతుందా లేదా అన్న సందిగ్ధత ఆర్టీసీ కార్మికులలో నెలకొంది. ఇక ఈ నేపథ్యంలోనే భేటీ అయిన ఆర్టీసీ కార్మిక జెఎసి కార్మిక కోర్టు తీర్పు పరిశీలించాకే సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని  ప్రకటన చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే సమ్మె కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ కార్మిక … Continue reading సమ్మె యథాతథం…కొనసాగుతున్న ఆర్టీసీ కార్మిక పోరాటం