నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థుల అందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి డైరెక్టర్ సతీష్ కుమార్ నిన్న రాత్రి విద్యార్థులు జరిపిన చర్చలు విపలం అయ్యాయి. దాంతో విద్యార్దులు ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. రాత్రి పదకోండు గంటల వరకు చర్చలు కొనసాగాయి. నాలుగో రోజు ఉద్యమాన్ని కోనసాగిస్తామంటున్నారు. ప్యాకల్టీ కోరత తీర్చాలని , రేగ్యూలర్ అద్యాకులను నియమకం, రెగ్యూలర్ వీసీ నియమించాలి. ల్యాప్ ట్యాప్ లు ఇవ్వాలని, ల్యాబ్ లో వసతులు, మౌలిక వసతులు కల్పించాలని..మేస్ ను టేండర్ల. ప్రకారం అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు…