పాప్ అప్ కెమెరాతో ఒప్పో ఎఫ్ 11 ప్రో

OPPO F11 PRO RELEASED

  • భారీ రియర్ కెమెరా
  • రెండు వేరియంట్లలో లభ్యం

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ ఒప్పో నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఎఫ్ సిరీస్ లో ఎఫ్ 11 ప్రో పేరుతో ఈ కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాధారణంగా ఒప్పో ఎఫ్ సిరీస్ ఫోన్లన్నీ సెల్ఫీ కెమెరాకే ప్రాధాన్యత ఉంటుంది. అయితే, తాజాగా తీసుకొచ్చిన ఎఫ్ 11 ప్రో లో మాత్రం రియర్ కెమెరా పై దృష్టి సారించారు. ఏకంగా 48 + 5 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఏర్పాటు చేశారు. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన పాపప్ కెమెరా పొందుపరిచారు. రెండు రంగుల్లో (ధండర్ బ్లాక్, అరోరా గ్రీన్) లభించే ఈ ఫోన్ ధర రూ.24,990.

ఎఫ్‌ 11 ప్రొ ఫీచర్లివే…
6.53 అంగుళాల డిస్ ప్లే
మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 9.0 పై
4, 6 జీబీ ర్యామ్, 64, 128 జీబీ స్టోరేజ్‌
48 +5 ఎంపీ రియర్‌
16ఎంపీ పాప్‌ అప్‌ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీ

MOBILE MARKET

For more offers and Discounts

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article