తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

112
Orange alert for Telangana
Orange alert for Telangana

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 4 రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 18 వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here