సనత్ నగర్ చేరిన ఆక్సిజన్

65

సనత్ నగర్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న 11వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్. 85.62 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (LMO) తో కూడిన 6 ట్యాంకర్ల తో సనత్ నగర్ కు కొద్దిసేపటి క్రితం చేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్. తెలంగాణా రాష్ట్ర అవసరాల కోసం రూర్కేల నుండి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ తరలించింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు భారతీయ రైల్వే యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ ను చేరవేస్తుంది. ప్రజలందరూ సామాజిక బాధ్యతతో కరోనాపై పోరాటంలో భాగం కావాల్సిన అవసరముంది. కరోనా పై సాగుతున్న యుద్ధంలో భారత్ తప్పకుండా గెలుస్తుందనే నమ్మకం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here