శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకొన్న “పక్కా కమర్షియల్” చిత్ర బృందం

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,విజయవాడ:శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకొన్న “పక్కా కమర్షియల్” చిత్ర బృందం – ప్రముఖ చిత్ర నటులు శ్రీ గోపిచంద్, డైరెక్టర్ మారుతి మరియు చిత్రబృందం.దర్శనానంతరం వీరికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేసినారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article