పాలమూరులో ప్రత్యేకమైన ప్రాజెక్టు

Palamuru Perfect Project

మీ జీవితాన్ని ఆస్వాదించండి..
గతంలో ఎన్నడూ లేని విధంగా..
ఈ అవకాశాన్ని కల్పిస్తోంది.. గిరిధారి కన్ స్ట్రక్షన్స్.
హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు పదమూడేళ్లకు పైగా అనుభవం గల గిరిధారి సంస్థ.. కోటీ ఇరవై లక్షల చదరపు అడుగుల స్థలాన్ని డెవలప్ చేసిన ఘనచరిత్ర కలిగింది. కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టుగా ప్లాట్లు, ఫ్లాట్లను అందించడానికి నిత్యం తాపత్రయపడే సంస్థ ఎండీ రఘుపతిరెడ్డి గారు.. మీ జీవితాన్ని ఆనందమయం చేయడానికి సరికొత్త వెంచర్‌కి శ్రీకారం చుట్టారు. అదే.. సర్వహంగులతో ఆధునికంగా రూపుదిద్దుకుంటున్న గ్రీన్ కౌంటీ.

గిరిధారి కన్ స్ట్రక్షన్స్ ఎక్కడ వెంచర్ స్టార్ట్ చేసినా ఫ్యూచర్ గ్రోత్ ని పక్కాగా అంచనా వేస్తుంది. శంషాబాద్ విమానాశ్రయం రాకతో.. బెంగళూరు హైవే మీదున్న మహబూబ్ నగర్.. గణనీయంగా అభివ్రుద్ధి చెందుతుందని గిరిధారి సంస్థ ఎండీ రఘుపతిరెడ్డి గారి అధ్యయనంలో తేలింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మహబూబ్ నగర్‌కు సులువుగా రాకపోకలను సాగించొచ్చు. అందుకే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివిటిపల్లిలో ఐటీ పార్కును డెవలప్ చేయడానికి వందల కోట్లను వెచ్చిస్తోంది. ఇందులో దాదాపు వందకు పైగా ఐటీ సంస్థలు ఏర్పాటయ్యే అవకాశముంది. ఎంతలేదన్నా పదిహేను వేల మందికి ఇక్కడి ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఈ అంశాన్ని గుర్తించిన గిరిధారి సంస్థ.. మహబూబ్ నగర్ రోడ్డులో ఆధునిక సదుపాయాలతో కూడుకున్న ప్రాజెక్టులకు చక్కటి  ఆదరణ లభిస్తుందని భావించింది. అభివ్రుద్ధి ఫలాలను కొనుగోలుదారులకు అందించాలన్న ధ్రుడ సంకల్పమే.. గ్రీన్ కౌంటీ అనే బ్యూటీఫుల్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్‌కు సంస్థ ఎండీ రఘుపతిరెడ్డి గారు శ్రీకారం చుట్టడానికి ప్రధాన కారణం.

మూడు కీలక లక్షాలుండాల్సిందే
ఒక రియల్ సంస్థ అతితక్కువకాలంలోనే కొనుగోలుదారుల మన్ననల్ని పొందాలంటే.. ఆయా కంపెనీ ఎండీ అభిరుచి ఆధునికంగా  ఉండాలి. కొనుగోలుదారులకు బెస్ట్ ను అందించాలి. ఆలోచనా విధానం పాజిటివ్ గా ఉండాలి. ఈ మూడు లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న గిరిధారి కన్ స్ట్రక్షన్స్ ఎండీ రఘుపతిరెడ్డి గారు.. మీ పిల్లలకు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా, మీ కష్టార్జితానికి రెట్టింపు ఆదాయం లభించే విధంగా గ్రీన్ కౌంటీకి శ్రీకారం చుట్టారు. మహబూబ్ నగర్‌లోని భూత్పూర్ మున్సిపాలిటీలో గల అమిస్తాపూర్‌లో.. జాతీయ రహదారి మీదే ఈ గేటెడ్ కమ్యూనిటీని గిరిధారి సంస్థ డెవలప్ చేస్తోంది. వీటి స్పెషాలిటీస్ తెలుసుకుంటే.. మీరు ఇందులో ప్లాట్లు కొనకుండా ఉండలేరంటే నమ్మండి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు హైవే మీద నుంచి వెళుతుంటే.. సాక్షి, ఈనాడు ఆఫీసులకు చేరువలో గ్రీన్ కౌంటీ ప్రారంభమైంది. ఇక్కడ్నుంచి మహబూబ్ నగర్ కొత్త కలెక్టర్ ఆఫీసుకు రెండు నిమిషాల్లో చేరుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా డెవలప్ చేస్తున్న దివిటిపల్లి ఐటీ హబ్ కు కేవలం పది, పదిహేను నిమిషాల్లో చేరుకోవచ్చు. అంతేకాదు, దీనికి చేరువలో హీరా మోడల్ హై స్కూల్, పంచవటి విద్యాలయ, ఎంవీఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, జయప్రకాష్ నారాయణ్ ఇంజినీరింగ్ కాలేజ్ వంటి విద్యాలయాలున్నాయి.

అభివ్రుద్ధికి ఫుల్ స్కోప్ ఉందా?
డీటీసీపీ అనుమతి పొందిన దాదాపు 21 ఎకరాల గ్రీన్ కౌంటీలో వాస్తు సూత్రాలకు అనుగుణంగా ప్లాట్లను డిజైన్ చేశారు. 170 గజాలు, 200 గజాలు, 300 గజాల ప్లాట్లను ఇందులో అందజేస్తున్నారు. ఇందులో ఇల్లు కట్టుకుని నివసించేవారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్టు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టులో 40 అడుగుల వెడల్పు గల బీటీ రోడ్లను అభివ్రుద్ధి చేస్తారు. అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్, స్ట్రీట్ లైటింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్ రిక్రియేషనల్ పార్క్.. ఇలా చెప్పుకుంటూ పోతే బయ్యర్లకు కావాల్సిన సమస్త సదుపాయాల్ని సంస్థ డెవలప్ చేస్తోంది. ఇందులో ప్లాట్లు కొన్న తర్వాత ఎంచక్కా మీకు నచ్చినట్టుగా ఫస్ట్ క్లాస్ విల్లాను కట్టుకునే సువర్ణావకాశాన్ని గిరిధారి సంస్థ అందజేస్తోంది. మరెందుకు ఆలస్యం, అభివ్రుద్ధికి ఫుల్ స్కోప్ ఉండీ.. మీ పెట్టుబడి రెట్టింపు అవ్వడానికి అవకాశమున్న గిరిధారి కన్ స్ట్రక్షన్స్ గ్రీన్ కౌంటీలో నేడే మీకు నచ్చిన ప్లాటు కొనుక్కోండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి.

mahabubnagar latest news

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article