సినిమా థియేటర్లలో ఇకపై పార్కింగ్ చార్జీల అమలు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్స్ ల్లో, కమర్షియల్ కాంప్లెక్స్ ల్లో పార్కింగ్ ఫీజు ఉండదు. అక్కడ పాత పద్ధతినే కొనసాగిస్తారు. ఈ ఆదేశాలు తక్షణం వర్తిస్తాయి. ఈనెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకోనున్న సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు.
సింగిల్ థియేటర్లలో పార్కింగ్ వసూలు..
