రాంవిలాస్ పాశ్వాన్ తెలంగాణ దోస్త్?

37
Paswan Good Friend Of Kcr?
Paswan Good Friend Of Kcr?

Paswan Good Friend Of Kcr?

రాంవిలాస్ పాశ్వాన్ తెలంగాణకు మంచి దోస్త్ అని చెప్పొచ్చు. ఆయనకు కేసీఆర్ తో మంచి స్నేహమున్నది. ఇద్దరూ యూపీఏ హయంలో మంత్రులుగా పని చేశారు. కాకపోతే, కేసీఆర్ ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ కు మంచి అండగా రాంవిలాస్ పాశ్వాన్ నిలిచాడనే విషయం తెలిసిందే.

జననం
1946 జులై 5 (వయస్సు: 74 సంవత్సరాలు)
ఖగరియా, బీహార్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం బీహార్, భారతదేశం )
రాజకీయ పార్టీ
లోక్‌సనశక్తి పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు
జనతా దళ్, జనతా పార్టీ
జీవిత భాగస్వామి
రాజ్‌కుమారి దేవి (వి. 1969–81)
రీనాశర్మ (వి. 1982)
సంతానము 4; చిరాగ్ పాశ్వాన్ తో సహా నివాసము
ఖహారియా, బీహార్, భారతదేశం
పూర్వ విద్యార్థి పాట్నా విశ్వవిద్యాలయం (M.A, LLB)
30 May, 2019 నాటికి
2000 లో లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) ని స్థాపించి దాని అధ్యక్షుడిగా ఉన్నాడు. తదనంతరం 2004లో పాలక యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వంలో చేరాడు. అతను ఆ ప్రభుత్వంలో రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖలో కేంద్ర మంత్రిగా పని చేసాడు. అతను 2004 లోక్‌సభ ఎన్నికలలో గెలిచాడు కాని 2009 ఎన్నికలలో ఓడిపోయాడు. 2010 నుండి 2014 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్న తరువాత 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో హాజీపూర్ నియోజకవర్గం నుండి 16వ లోక్‌సభ తిరిగి ఎన్నికయ్యాడు.

#RamVilasPaswan History

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here