pavan attacked mohan babu
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్లను తామే విక్రయిస్తామన్న ప్రభుత్వం.. రేపు మోహన్ బాబు విద్యా సంస్థలను మేమే నడుపుతామని అనవచ్చు. మోహన్ బాబు కాలేజీని జాతీయం చేయొచ్చు. జగన్ సర్కార్ లో ఖజానా ఖాళీ అయినందుకే సినిమా టికెట్లను సర్కార్ విక్రయించి దాంతో బ్యాంకుల నుంచి రుణాలు పొందే ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో సినిమా హాలున్నాయి ఆంధ్రలో లేవు. చిత్ర పరిశ్రమను హింసించ వద్దని మోహన్ బాబు వైసీపీ నాయకులకు చెప్పండి. సినీ పరిశ్రమ లో ఉన్న వాళ్ళు పన్నులు కడుతున్నారు ఎవరికీ బయ పడవలసిన అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమ ఫై మీ వైఖరి మారక పోతే ఆంధ్ర లో సర్కార్ ను ఎలా మార్చాలో మాకు బాగా తెలుసు. చిత్ర పరిశ్రమను జగన్ ఏమీ చేయలేరు. సినిమా పరిశ్రమ సున్నితమైంది. పవన్ కళ్యాణ్ ఫై కోపం మీద లక్ష మంది సినీ కార్మికుల పొట్ట కొడుతున్నారు. నాపై కోపం ఉంటే నా సినిమాలు ఆపండి. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, ఉపరాష్ట్రపతి పైనే దాడులు చేసిన జగన్ కు సినిమా వాళ్ళు ఒక లెక్క. జగన్ పై గొడవ పడడానికి సిద్దమయ్యా అందుకే మాట్లాడుతున్న. నాపై కోపాన్ని సినీ పరి ఇండస్ట్రీ పై చూపిస్తున్నారు. సినీ ఇండస్ట్రీ తో పెట్టుకుంటే కాలిపోతారు. మమ్మల్ని తిడితే ఉరుకుంటారనుకోవద్దు బయటకి లాగి తంతాం. నేను అడ్డగోలుగా సంపాదించలేదు.