బీమా బ్రోకింగ్ లోకి పే నియర్ బై

420
PAY NEAR BY ENTERS BROKING SERVICES
INSURENEARBY

PAY NEAR BY ENTERS BROKING SERVICES

PAY NEAR BY ENPAY NEAR BY ENTERS BROKING SERVICESTERS BROKING SERVICES

* ఈ కంపెనీ చవకైన బీమాను చివరి వరకు అందిస్తోంది
* పేనియర్ బై యొక్క బీమా విభాగాన్ని “ఇన్స్యూర్ నియర్ బై” అంటారు

ఐఆర్‌డిఐఎ, ప్రముఖ స్థానిక ఫిన్ టెక్ నెట్వర్క్, పే నియర్ బై కు బీమా బ్రోకింగ్ లైసెన్స్ మంజూరు చేసింది. నియర్ బై ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు ద్వారా, ఈ కంపెనీ బీమా విభాగంలో అడుగిడి, సామాన్యులకు వారి సమీప షాప్ లో చవకైన బీమా సౌకర్యాని అందించు లక్ష్యాన్ని కలిగి ఉంది. పేనియర్ బై యొక్క ప్రస్తుత నెట్వర్క్ దాదాపు 6 లక్షల రీటైలర్స్ గా ఉంది, ఇది కొత్త ఛానెల్ నిర్మించడానికి ఒక శక్తివంతమైన ఇంజన్ గా తోడ్పడుతుంది. ఇందులోని వారు ఎప్పుడూ బీమాను విక్రయించలేదు మరియు ఈ ఉత్పత్తిని ఎప్పుడూ కొననివారికి, విక్రయించడానికి శిక్షణ పొందలేదు. దీని లక్ష్యమేమిటంటే భారతదేశానికి బీమా అందించడం మరియు అందరికీ ఆర్థిక సంరక్షణను అందుబాటులోనికి తేవడం.

ఆవిష్కరణ వ్యూహంలో భాగంగా, పేనియర్ బై, మురళి అయ్యర్ ద్వారా ఏర్పాటు చేయబడిన వ్యక్తిగత రిస్క్ మేనేన్మెంట్ లో 100 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం గల ఒక కంపెనీ, వీ కేర్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ సర్వీసులను స్వాధీనం చేసుకుంది. మురళి గారికి బీమా పరిశ్రమ యొక్క విస్తృత పరిజ్ఞానం ఉంది ఇది వీరి వినియోగదారులు మరియు పరిశ్రమ ద్వారా ఎంతగానో గౌరవించబడుతోంది. ఆయన బీమా సౌకర్యాన్ని సామాన్యులకు చేర్చడం అనే కంపెనీ విజన్ కు నాయకత్వం అందించి దారి చూపగలడు.

పేనియర్ బై, తన “హర్ దుకాణ్ డిజిటల్ ప్రధాన్’ ప్రచారం ద్వారా దాదాపుగా 6 లక్శల రీటైలర్స్ సంఘాన్ని ఏర్పాటు చేయగలిగింది. అనేక ఆవశ్యక సర్వీసులైన ఆధార్ ఆధారిత బ్యాంకింగ్, దేశీయ జమలు, బిల్లు చెల్లింపులు మరియు వారి స్థానిక సమాజాలలో ప్రభుత్వ పథకాలకు ప్రాప్యత మొదలైన వాటిని విజయవంతంగా పొందడం ద్వారా, ఇప్పుడు భారతదేశంలో బీమా చేయుటకు శిక్షణ పొంది, పిఓఎస్ సర్టిఫైడ్ పొందారు. దీని లక్ష్యమేమిటంటే, అతి తక్కువ సర్వీస్ అందించబడిన భారత్, జీవితంలో మరియు జీవితం తరువాత వారిపై ఆధారపడినవారికి మూల హామీలను అందించడమే.

పేనియర్ బై నెట్వర్క్ ద్వారా సర్టిఫై చేయబడిన ఇప్పటికే ఉన్న పిఓఎస్ ద్వారా బీమాను పంపిణీ చేయడానికి అదనంగా, ఈ కంపెనీ ఒక కొత్త బ్రాండ్, ఇన్స్యూర్ నియర్ బై ని కూడా ఆవిష్కరించింది. ఈ కొత్త వెర్టికల్ ను అనుసంధానించడం ద్వారా మరింత దృష్టిని సారించడమే దీని లక్ష్యం. ఇన్స్యూర్ నియర్ బై, అనేది మురళి గారి సమర్థవంతమైన నాయకత్వంలో, ప్రముఖ బీమా సౌకర్యం అందించువారితో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం ద్వారా మరియు సృజనాత్మక ఉత్పత్తులు మరియు పంపిణీ వ్యూహాలను అభివృద్ధి చేయడం ద్వారా, బీమాను అర్థవంతంగా చేసి, సామాన్యులకు కూడా వారికి సమీపంలోని షాప్ లో అందుబాటులోనికి తీసుకెళ్ళబడుతోంది.
ఈ సందర్భంలో వ్యాఖ్యానిస్తూ, ఆనంద్ కుమార్ బజాజ్, ఫౌండర్ మరియు సిఇఓ, పే నియర్ బై, ఇలా అన్నారు, “ఐఆర్‌డిఎ లైసెన్స్ అనేది కేవలం ఒక అనుమతే కాదు, అది మనం బీమాను, మన 6 లక్షల మరియు వృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రధాన్ భాగస్వాముల ద్వారా ఒక అసమాన్యమైన సర్వీసును అందించే ఒక గురుతర బాధ్యత కూడా. పేనియర్ బై, ఈరోజు ప్రతి నెలా, 5 కోట్ల విశిష్ట వ్యక్తులకు, నీతి ఆయోగ్, డిఎఫ్‌ఎస్, సిడిడిపి మరియు ఆర్‌బైఐ విజన్ డాక్యుమెంట్ ఆఫ్ డిజిటల్ ఇండియా సహకారంతో, 4,000 కోట్లరూపాయల విలువగల ఆర్థిక చేరిక లావదేవీలకు వీలుకల్పిస్తోంది. దేశంలో అతి తక్కువ బీమా ఉనికి ఉండడంతో, ఎక్కువమంది భారతీయులు, జీవితాల అసంబద్ధతకు బలయ్యారు. మా నెట్వర్క్ ద్వారా బీమాను, అందరికీ సులభంగా అందుబాటులోనికి తీసుకురావడం ద్వారా మేము దీనిని పరిష్కరించగలమని ఆశిస్తున్నాను. నవతరం యొక్క ఉత్తమ బ్రోకింగ్ సంస్థలలో ఒకటైన, వీ కేర్ బీమా బ్రోకింగ్ సర్వీసులను మేము పొందడం వలన, వారి వెర్టికల్ నైపుణ్యతను మా పంపిణీ సామర్థ్యంతో మేళవించి, బీమాను అందరికీ అందుబాటులోని తీసుకురావడానికి వీలవుతుంది.”

BROKING SERVICES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here