పిడిఎస్ బియ్యం స్వాధీనం

యాదాద్రి:యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున బిన్నీ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన 150 బస్తాల సుమారు 7 టన్నుల పిడిఎస్ బియ్యం విశ్వసనీయ సమాచారం మేరకు రామన్నపేట పోలీసులు తనిఖీ చేసి అక్రమంగా నిల్వచేసిన బియ్యాన్ని గుర్తించి మిల్లును సీజ్ చేసి సివిల్ సప్లై అధికారులకు స్థానిక పోలీసులు అప్పగించడ0తో సివిల్ సప్లై అధికారులు బియ్యాన్ని ఆటోలో సివిల్ సప్లై గోదాములకు బియ్యాన్ని తరలించి మిల్లు యజమాని పై కేసు నమోదు చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article