పెగాసస్ స్పైవేర్‌

176
Pegasus spyware issue in parliament
Pegasus spyware issue in parliament

పార్లమెంటులో ముగిసిన ప్రతిపక్ష నేతల సమావేశం. పెగాసస్ స్పైవేర్‌ అంశాన్ని ఉభయసభల్లో లేవనెత్తాలని నిర్ణయం. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో జరిగిన భేటీ. సమావేశంలో కాంగ్రెస్‌తో పాటు టీఎంసీ, ఆర్జేడీ, డీఎంకే పార్టీల ప్రతినిధులు. మధ్యాహ్నం గం. 2.00కు మరోసారి సమావేశం కానున్న ప్రతిపక్షాలు. ప్రధాని కోవిడ్ ప్రజెంటేషన్‌లో పాల్గొనాలో లేదా అన్న అంశంపై చర్చించనున్న విపక్షాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here