మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

PETROL PRICES INCREASED

గత కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన పెట్రో ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశంలో కూడా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. వరుసగా ఆరో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మంగళవారం లీడర్ పెట్రోలుపై 10 పైసలు, డిజిల్‌ పై 9 పైసలు ధర పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 71 కాగా, ముంబైలో అత్యధికంగా రూ.76.64కి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.75.34 కాగా, డీజిల్ రేటు రూ.71.95 పలుకుతోంది.

NATIONAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article