తిరుపతిలో పెట్రోల్ దొంగలు హల్ చల్

తిరుపతి: తిరుపతిలో పెట్రోల్ దొంగలు హల్ చల్ శాంతి నగర్, తిరుమల బైపాస్ రోడ్డులో ఉన్న ఓ అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాలో ఉన్న వాహనాల నుండి పెట్రోల్ దొంగతనం ఇద్దరు వ్యక్తులు నిన్న అర్ధ రాత్రి ఒంటి ప్రాంతంలో పార్కింగ్ ఏరియాలోకి వెళ్లి పెట్రోల్ దొంగతనం చేస్తున్న విజువల్స్ సీసి కెమెరాల్లో రికార్డయ్యాయి తరచూ ఆ ప్రాంతంలో పెట్రోల్ దొంగతనాలు జరుగుతున్నాయంటూ వాపోతున్న అక్కడ నిర్వాసితులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article