మైనర్ బాలికపై ఫోటో గ్రాఫర్ అఘాయిత్యం

photographer attempt rape on minor girl

నెరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.  నెరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైనిక్ పురి లోని ఆర్.ఎస్ డిజిటల్ ఫోటో స్టూడియోలో ఫోటో కోసం వెళ్ళిన మైనర్ బాలికతో స్టూడియో యజమాని సలీం అసభ్యంగా ప్రవర్తించాడు . బాలికపై అత్యాచారం చేసే ప్రయతం చేసాడు , బాలిక అరుచుకుంటూ బయటకి పరుగులు తీయడంతో స్థానికులు స్టూడియో యజమాని సలీం కి దేహశుద్ది చేసారు. బాలిక తల్లి నెరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గాయాలుపాలైన సలీం ప్రస్తుతం స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు .

photographer attempt rape on minor girl,neredmet police,photographer saleem,rape attempt

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article