సంస‌ద టీవీ ప్రారంభం

56
PM Modi jointly launch Sansad TV
PM Modi jointly launch Sansad TV

సంసద్ టీవీని ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్ లు క‌లిసి ఆరంభించారు. సభాకార్యక్రమాల అంతరాయం కారణంగా నవభారత నిర్మాణం మరింత ఆలస్యమవుతోందని ఉపరాష్ట్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. చర్చల ద్వారానే ప్రతి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సూచిస్తున్నారు. ఆర్ఎస్‌టీవీకి ఉన్న విశేష ప్రజాదరణే.. పార్లమెంటు పనితీరు, ప్రజాస్వామ్య విధానానికి అద్దం పడుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. అధికారిక, ధృవీకృత సమాచారంతో సాధికార అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రచార, ప్రసార మాధ్యమాలకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here