సెల్ ఫోన్లను చోరీకి పాల్పడుతున్న నిందితులు అరెస్టు

ఏలూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో సెల్ ఫోన్లను చోరీకి పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.వారిలో ఒకరు మైనర్ బాలుడిగా గుర్తించిన పోలీసులు నిందితుల నుంచి మొత్తం 80 ఆండ్రాయిడ్ సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ 16 లక్షలుగా ఉంటుందని ఎస్పీరాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు.ఏలూరు ధియేటర్ సెంటర్ దగ్గర అనుమానాస్పదంగా ఇద్దరూ వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారిని విచారించగా సెల్ ఫోన్లను చోరీకి పాల్పడుతున్నట్లుగా గుర్తించామని తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article