కానిస్టేబుల్ ఆత్మహత్య

Police constable commits suicide in telangana

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, యాచారం తిరుమల దేవుని గుట సమీపం లో చెట్టుకు ఉరి వేసుకోని పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య, నల్గొండ జిల్లా, మరిగుడా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సైదులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article