హనుమకొండ జిల్లా….ఖాజీపేట పోలీస్ స్టేషన్లో నగరంలోని ఒక సీఐపై పోక్సో కేసు నమోదు. విచారణ చేస్తున్న పోలీసులు..
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలికపై సీఐ అత్యాచార యత్నం.
సీఐ చెర నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పిన బాధిత బాలిక.
బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో సీఐపై కేసు నమోదు. పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాత మరింత సమాచారం తెలియజేస్తామని తెలిపారు.