నాటుసారా బట్టీలపై దాడులు

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం గుత్తికొండ అటవీ ప్రాంతంలో చాటుగా నాటుసారా కాస్తున్న బట్టీలపై పోలీసుల దాడులు. ఉడికిస్తున్న 1300 లీటర్ల ఊట బెల్లాన్ని నేలమట్టం చేసి కాచి ఉన్న 30 లీటర్ల నాటుసారా డబ్బాలను స్వాదీన పరుచుకున్న పట్టణ సి.ఐ ప్రభాకర్ రావు. ఎత్తుగడలు ప్రదర్శించి చెట్ల మాటునా సారా బట్టీలు నిర్వహించే అక్రమార్కులకు చెక్ పెట్టే దిశగా పోలీసుల నిరంతర సోదాలు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించిన సి.ఐ.ప్రభాకర్ రావు.. పోలీసుల అదుపులో నాటుసారా కాస్తున్న ఐదుగురు నిందితులు..

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article