రెండు దేనిక‌వే డిఫ‌రెంట్‌

Pooja Hedge
ప్ర‌స్తుతం టాప్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ పూజా హెగ్డే అందరి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. గ‌త ఏడాది ఎన్టీఆర్ అర‌వింద‌స‌మేత‌లో న‌టించిన ఈ అమ్మ‌డు  ఈ ఏడాది మ‌హేష్ జ‌త‌గా మ‌హ‌ర్షిలో క‌న‌ప‌డనుంది. అలాగే ప్రభాస్‌, రాధాకృష్ణ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కబోయే చిత్రంలో కూడా న‌టిస్తుంది. ఈ రెండు సినిమాల్లో పూజా హెగ్డే వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించ‌నుంద‌ని స‌మాచారం. మ‌హ‌ర్షిలో పూజా అమాయ‌క‌మైన అమ్మాయిగా గా న‌టిస్తుంటే.. ప్ర‌భాస్ చిత్రంలో దానికి భిన్న‌మైన పాత్ర‌లో క‌నిపింనుంద‌ట‌. అందుకోసం చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాన‌ని కూడా చెప్పుకొచ్చింది మ‌రి.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article