బ్యాచిలర్ బ్యూటీ వచ్చేసింది

147
Pooja hegde arrives Hyderabad

Pooja hegde arrives Hyderabad

బుట్టబొమ్మ పూజా హెగ్డే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మెరిసింది. చాలా రోజుల తర్వాత ఆమె కనిపించడంతో అభిమానులు ఆమె ఫొటోలను తీసుకొని ఆనందపడ్డారు. ఇన్నాళ్లు కరోనా కారణంగా ఇంటికే పరిమితమైంది పూజ. ఇంట్లో ఖాళీగా ఉండకుండా రకరకాల వంటలు, వ్యాయమాలు చేసింది. లాక్ డౌన్ సమయాన్ని బాగా యూజ్ చేసుకుంది. ఇప్పుడు షూటింగ్స్ స్టార్ట్ కావడంతో మళ్లీ హైదరాబాద్ కు వచ్చింది. ప్రభాస్ తో రాథేశ్యామ్, అఖిల్ తో బ్యాచిలర్ చేస్తోంది పూజ. తన సినిమాలు పూర్తి చేసుకునేందుకు హైదరాబాద్ వచ్చింది  ఈ భామ. త్వరలోనే సెట్స్ లో అడుగుపెట్టనుంది  ఈ బ్యూటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here