మొబైల్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా పూజాహెగ్డే

POOJA HEGDE MOBILE BRAND AMBASSADOR
 హీరోయిన్‌గా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు మొబైల్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌నిచేయ‌నుంద‌ట‌. ఇంత‌కు మొబైల్ ఏదో తెలుసా! లాట్ మొబైల్స్‌. ఇందుకు సంబంధించిన యాడ్ లింక్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం టాప్‌స్టార్స్‌తో న‌టిస్తున్న హీరోయిన్ పూజా హెగ్డే.. ప్ర‌స్తుతం మ‌హేష్ మ‌హ‌ర్షి ఈ ఏడాది విడుద‌ల‌వుతోంది. కాగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో  ప్ర‌భాస్ 20వ సినిమా `జాన్‌`(విన‌ప‌డుతోన్న పేరు)లో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించ‌నుంది. గ‌త ఏడాది ఎన్టీఆర్‌తో పూజా హెగ్డే న‌టించిన అర‌వింద స‌మేత పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article