పవన్ కళ్యాణి కి రెండు బెత్తం దెబ్బలు…

Poonam Kaur Comments On Disha Case Encounter
పవన్ కళ్యాణ్ పై పూనమ్‌ కౌర్‌ హాట్ కామెంట్స్ చేసింది. దిశా విషయంలో పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దోషులను ఉరి తియ్యడం సరి కాదని, వారిని రెండు బెత్తం దెబ్బలతో సరిపెట్టాలని పవన్ అభిప్రాయపడ్డాడు. ఇక అయన వ్యాఖ్యలపై అందరు మండిపడ్డారు. ముఖ్యంగా ఆయన సైనికులు అని చెప్పుకుంటున్న జనసైనికులు కూడా పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ మేరకు పవన్ కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని పూనమ్‌ కౌర్‌ స్పందించింది. ఆమె ట్వీట్ లో సారాంశం ఏంటంటే.. నేడు ఉదయం లేవగానే దిశా హత్య కేసులోని నిందితులను ఎన్కౌంటర్ చేశారనే మంచి వార్త విన్నానని, అయితే నన్ను దారుణంగా మోసం చేసిన నటుడు అలియాస్ పొలిటికల్ లీడర్ కి రెండు బెత్తం దెబ్బలు అంటూ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Poonam Kaur Comments On Disha Case Encounter,Pawan Rendu Bettam Debbalu,Poonam Fires On pawan over dish encounter,priyanka reddy rape case,disha accused encountered,actress poonam on disha encounter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *