ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌ల్ల పూన‌మ్ గర్భం వ‌చ్చిందా?

Poonam Was Pregnant Because of Pavan Kalyan
ఎల‌క్ష‌న్స్ జిమ్మిక్కో.. లేక ప‌బ్లిసిటీ స్టంటో తెలియ‌డం లేదు .. కానీ మ‌ళ్లీ శ్రీరెడ్డి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు చేసింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌పై కూడా శ్రీ రెడ్డి ఘాటు విమ‌ర్శ‌లే చేసింది. ఇటీవ‌ల పూన‌మ్‌కు సంబంధించిన ఆడియో టేప్ ఒక‌టి లీకైంది. ఆడియో టేప్‌ను ఆధారంగా చేసుకుని శ్రీరెడ్డి ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేసింది. ప‌వ‌న్ వ‌ల్ల పూన‌మ్ కౌర్‌కు గ‌ర్భం వ‌స్తే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ సైలెంట్‌గా గ‌ర్భం తీయించేశాడ‌ని ఈ విష‌యం డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌కి కూడా తెలుసున‌ని శ్రీరెడ్డి ఓ యూ ట్యూబ్ చానెల్‌లో చెప్పుకొచ్చింది. రీసెంట్ లీకైన ఆడియో టేప్ విని ఎంతో బాధ‌ప‌డ్డాన‌ని చెప్పిన శ్రీరెడ్డి. పార్వ‌తి మెల్ట‌న్‌ని త్రివిక్ర‌మ్ ఎంతో బాధ‌పెట్టాడ‌ని, తన వ‌ల్ల పార్వ‌తి మెల్ట‌న్ జీవితం నాశ‌నం అయ్యింద‌ని చెప్పుకొచ్చింది. ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ అమ్మాయిల జీవితాల‌తో ఆడుకున్నార‌ని తెలిపింది. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న ప‌వ‌న్‌కు ఒక మ‌హిళ ఓటు కూడా రాకూడ‌ద‌ని చెప్పింది. 
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article