పాకిస్తాన్లో చిక్కిన ప్రశాంత్ విడుదల

97

పాకిస్తాన్లో చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ ని పాక్ విడుదల చేసింది. ఈరోజు తను
హైదరాబాద్ చేరుకుంటాడు. మాదాపూర్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ప్రశాంత్ 2017 ఏప్రిల్ నెలలో హైదరాబాద్ నుంచి కనిపించకుండా పోయాడు. సీజర్ లాండ్లో తన ప్రియురాలిని కలవడానికి వెళుతున్న క్రమంలో పాకిస్థాన్ కు చిక్కిన ప్రశాంత్. దాదాపు నాలుగేళ్ల తర్వాత వాఘా సరిహద్దులో ప్రశాంత్ ని పాక్ అధికారులు భారత్ కు అప్పచెప్పారు. అతని విడుదలతో ఆనందంలో మునిగిన ప్రశాంత్ కుటుంబం. 2019లో తన కుమారుడిని రప్పించే ప్రయత్నం చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను కలిసిన ప్రశాంత్ తండ్రి బాబురావు. మొత్తానికి, ప్రశాంత్ ని విడుదల చేయించడంతో సీపీ సజ్జనార్ క్రియాశీలక పాత్ర పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here