అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి లో గర్భిణీ మృతి

అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి లో గర్భిణీ మృతి.డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణి మహిళ మరణించిందని కుటుంబీకుల ఆరోపణ.గర్భిణీ శవంతో ఆసుపత్రిలోనే ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు, బంధువులు.ప్రసవం కోసం నిన్న సాయంత్రం రిమ్స్ కు వచ్చిన బొక్కగూడ కు చెందిన గర్భిణీ మహిళ.సకాలంలో ట్రీట్మెంట్ అందించక పోవడంతోనే మృతి చెందినట్లు బందువుల ఆరోపణ..

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article