President Bypass Surgery Success
ఢిల్లీ ఎయిమ్స్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు బైపాస్ సర్జరీ విజయవంతం అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఆయన ఎయిమ్స్ వైద్య బృందానికి అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఛాతీ అసౌకర్యంతో కొద్దిరోజుల క్రితం ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో చేరిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. అనంతరం ఆర్మీ ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు ఎయిమ్స్ లో చేరారు.
రాష్ట్రపతికి సర్జరీ విజయవంతం
