ఏలూరు జిల్లా భీమడోలు మండలం వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా

ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా శ్రీకాకుళం నుండి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సు.బస్సు లో50 మంది ప్రయాణికులు ఉన్నారు డ్రైవర్ నిద్రమత్తు వల్ల హైవే రైలింగ్ ఢీకొని బోల్తా పడిన బస్సు.నలుగురికి స్వల్ప గాయాలు.గాయపడ్డ వారిని 108 వాహనంలో చికిత్స అందించారు…

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article