సోమేశ్ కుమార్ కి ప్రివిలేజ్ కమిటీ నోటీసు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సోమేశ్ కుమార్ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు. బండి సంజయ్ ఫిర్యాదుపై నోటీసులు పంపిన ప్రివిలేజ్ కమిటీ. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ నోటీసులు. డీజీపీ, కరీంనగర్ సీపీ, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్‌ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసులు పంపిన లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article