ప్రియాంక కేసులో నిందితులు వీరే…మంత్రి తలసాని పరామర్శ

220
Accused
Accused

priyanka reddy murder case accused

నిన్న దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు మధ్యాహ్నం 12.00 గంటలకు శంషాబాద్ లోని నక్షత్ర కాలనీలో గల నివాసానికి వెళ్లి పరామర్శిస్తారు.

ఇక ప్రియాంక దారుణ హత్య విషయానికి వస్తే… ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురు ప్రధాన నిందితులు అరెస్ట్ అయ్యారు. అత్యాచారం చేసి కిరోసిన్ పోసి తగలబెట్టినట్లు తెలుస్తుంది. ప్రియాంక రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులలో మహమ్మద్ పాషాది ,మహ్మద్ పాషా లు. వీరు మహాబుబ్ నగర్ నారాయణ్ పెట్ కు చెందిన వాసులు.

priyanka reddy murder case accused,Veterinary doctor,Minister Talasani,Accused Mahammood Shashadi,Mahammood Pasha,Mahaboob Nagar,Narayanapet,Doctor Priyanka Reddy,Minister Talasani Srinivas Yadav Visits Priyanka Reddy Family,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here