కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

90

తెలంగాణ యోధుడు కోదండరాం సార్ పట్ల పోలీస్ ల అనుచిత ప్రవర్తన ఆక్షేపనీయం. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిల పక్షాలు ఇచ్చిన భారత్ బంద్ సందర్భంగా హైదరాబాద్ లో పాల్గొన్న ఆచార్యుడిని ఉద్దేశ్య పూర్వకంగా టార్గెట్ చేసిన పోలీసులు. అరెస్టు సందర్భంగా పోలీస్ లు ఓవరాక్షన్. కోదండరామ్ పై పోలీస్ ల బల ప్రయోగం. ఒంటి మీద బట్టలు చించివేసి దారుణంగా వ్యవహరించారు.ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం లో ప్రజలను ఐక్యం చేసే ప్రతి సందర్భంలో kcr ప్రభుత్వం కోదండరాం సార్ పై పోలీసులతో దాడి చేయిస్తుంది. సీమాంధ్ర పాలకులు కూడా పాల్పడని దాష్టీకానికి కేసీఆర్ ప్రభుత్వం పూనుకుంటుంది.

  • తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మఅర్జున్, బైరి రమేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here