త‌లైవాతో ఎన్నేళ్ల‌కు

RAJANIKANT CINEMA
త‌లైవా ర‌జ‌నీకాంత్‌తో సినిమా చేయాల‌ని అంద‌రూ కోరుకుంటారు. ఇందులోస్టార్ ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ కూడా ఉంటారు. ఇప్పుడు అలాంటి ఆనందంలో ఉన్నారు సంతోష్ శ్రీనివాస్‌. ఎందుకంటే.. ఆయ‌న సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి సినిమా చేయ‌బోతున్నారు. `పేట‌` త‌ర్వాత ర‌జ‌నీకాంత్ కొత్త సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతుంది. అధికారిక స‌మాచారం ప్ర‌కారం రాన‌ప్ప‌టికీ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ చేయ‌బోతున్నాడ‌నేది క‌న్‌ఫ‌ర్మ్‌. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ సంతోష్ శివ‌న్‌ను కెమెరామెన్‌గా తీసుకున్నారు. 1991లో ర‌జ‌నీకాంత్, మ‌మ్ముట్టి, మ‌ణిర‌త్నం కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన `ద‌ళ‌ప‌తి` సినిమాకు సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. మ‌ళ్లీ 28 ఏళ్ల‌కు ఇప్పుడు సినిమాటోగ్ర‌పీ అందించ‌బోతున్నారు మ‌రి.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article