ఎగ్జ‌యిట్ అవుతున్న ర‌కుల్‌

Rakul Full Excitement
స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు కోలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంది. ఈమె కార్తితో న‌టించిన `దేవ్‌` ఈ ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానుంది. అలాగే కార్తి సోద‌రుడు హీరో సూర్య‌తో సెల్వ‌రా ఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `ఎన్‌.జి.కె` సినిమాలో న‌టించింది. ఈ సినిమాకు సంబంధించిన ర‌కుల్ పాత్ర చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింద‌ట‌. “సెల్వ‌రాఘ‌వ‌న్ వంటి జీనియ‌స్ ద‌ర్శ‌కుడితో ప‌నిచేయ‌డం మ‌ర‌చిపోలేని అనుభ‌మ‌ని.. సినిమాను ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఎగ్జ‌యిటింగ్ ఉంది. `మ‌ర్జవా` సినిమా కోసం ముంబై వెళుతున్నాను“ అంటూ త‌న ట్విట్ట‌ర్ ర‌కుల్ పోస్ట్ చేసింది. ఫిబ్ర‌వ‌రిలో ముంబై టు హైద‌రాబాద్ రానుంది. ఎందుకంటే వెంక‌టేష్‌, చైత‌న్య చేయ‌బోయే `వెంకీమామ‌` సినిమాలో చైత‌న్య జోడిగా న‌టిస్తుంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌.
Check Out Latest Offers in Amazon

For more Filmy News

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article