పూరికి రామ్ కాస్ట్‌లీ గిఫ్ట్‌

Ram Costly gift To puri
చిన్న ప్ర‌శంస‌.. మ‌నిషికి ఎంతో ఆనందాన్నిస్తుంది. మ‌రి బ‌హుమ‌తో!! మ‌నుషుల మ‌ధ్య బంధాన్ని మ‌రింత బ‌లంగా చేస్తుంది. ఇప్పుడు పూరి.. రామ్ మ‌ధ్య రిలేష‌న్ ధృడంగానే త‌యార‌వుతుంది. ఎందుకంటే ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు బ‌హుమ‌తులు ఇచ్చుకునే రేంజ్ బంధాన్ని చేరారు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో `ఇస్మార్ శంక‌ర్‌` సినిమా రూపొందుతోంది. సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ త‌రుణంలో రీసెంట్‌గా రామ్ పూరికి ప్ర‌పంచంలోనే ఖ‌రీదైన కాఫీ ప్యాక్ `కాఫీ లువాక్‌`ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విష‌యాన్ని పూరి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశాడు. `ఇస్మార్ట్ శంక‌ర్‌` మే నెల‌లో విడుల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు పూరి, ఛార్మి ప్లాన్ చేస్తున్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article