రామ్ హీరోయిన్స్ పాత్ర‌లు ఎలా ఉండ‌బోతున్నాయంటే..?

Ram Heroins Character, how it wold be
డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్‌` తొలి షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతుంది. ఇందులో ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. ఒక హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌. స‌వ్య‌సాచి, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాల త‌ర్వాత తెలుగులో నిధి న‌టిస్తోన్న చిత్ర‌మిది. పూరి చిత్రంల నిధి పాత్ర డాక్ట‌ర్ రోల్‌. ఇక మ‌రో హీరోయిన్ న‌భా న‌టేష్‌. ఈ అమ్మ‌డు పాత్ర ప‌క్కా మాస్ యాంగిల్‌లో ఎలివేట్ చేస్తున్నాడ‌ట పూరి. హైద‌రాబాదీ యాస‌లో మాట్లాడుతుంద‌ట న‌భా న‌టేష్‌. ఈ రెండు పాత్ర‌లు దేనిక‌వే వైవిధ్యంగా ఉండేలా పూరి డిజైన్ చేశారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాను మే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. 
For more Filmy News
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article