జిల్లాలో పరువు హత్య.

జిల్లాలో పరువు హత్య.
-భువనగిరిలో అదృశ్యమైన రామకృష్ణ దారుణ హత్య.
-హోం గార్డ్.. రామకృష్ణ గౌడ్ ను ఎవరో కిడ్నాప్ చేశారని భార్య భువనగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భార్య భార్గవి.
-యాదగిరిగుట్టలో పని చేసేటప్పుడు గుట్టకు చెందిన భార్గవి ప్రేమ వివాహం.
-రామకృష్ణ సొంత ఊరు వలిగొండ మండలం, ప్రొద్దుటూరు లింగరాశి పల్లి..
-రామకృష్ణ కు ఒక కూతురు..
-రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అనే ఓ వ్యక్తి తన భర్తను తీసుకెళ్లాడని భార్గవి తెలిపింది.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article