మనీషా ఆర్ట్స్  బ్యానర్ లో మే 3 న   ‘రంగుపడుద్ది’

Spread the love
RANGGUPADUDI MOVIE ON MAY 3
కిషోర్ రాఠి సమర్పణలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అలీ మెయిన్ లీడ్ పోషిస్తున్న చిత్రం ‘రంగుపడుద్ది’. ధనరాజ్, సుమన్ శెట్టి, హీన, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావుల తారాగణంతో  రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్. శ్యామ్ ప్రసాద్ దర్శకుడు కాగా.. మహేష్ రాఠి నిర్మాత. మే 3  న ఈ చిత్రం విడుదలవుతుంది .
అమెరికా లో  Serra Milpitas , Towne3 San Jose , Movie max chicago , Movie city NJ ,Digimax Atlanta ఈ చిత్రం విడుదల అవుతుంది .
ఆలీ, రఘుబాబు, ధనరాజ్, జబర్దస్త్ అప్పారావు, సుమన్ శెట్టి, షేకింగ్ శేషు, హీన ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ : మహేష్ రాఠి, డైలాగ్స్: అభయ్ శ్రీ జయ్, మ్యూజిక్: సుభాష్ ఆనంద్, ఎడిటర్: నందమూరి హరి, డిఓపి: జి. ఎస్. రాజ్ (మురళి), నిర్మాత: మహేష్ రాఠి, డైరెక్టర్: ఎస్. శ్యామ్ ప్రసాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *