మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

31
Rare date in Calendar
Rare date in Calendar

Rare date in Calendar

క్యాలెండర్ లో రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలగమనంలో రోజులు మారుతునే ఉంటాయి. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఇలా మారుతు ఉంటాయి. కానీ క్యాలెండర్ లో ఈ రోజుకో ప్రత్యేకత ఉంది. అదేంటీ అంటారా? ఈ రోజు క్యాలెండర్ ను పరిశీలిస్తే 10-10-2020 అని కనిపిస్తుంది. ఇలాంటి రోజు మళ్లీ రాదు కదా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here