ర‌సూల్ పూకుట్టికి అరుదైన గౌర‌వం

Rare Honor to Rasool Pookutty
భార‌తీయ సంగీతంలో సౌండ్ ఇంజ‌నీర్స్ విభాగం చాలా కీల‌కంగా మారింది. సౌండ్ ఇంజ‌నీరింగ్ విభాగంలో ఏకంగా ఆస్కార్ అవార్డ్‌నే సొంతం చేసుకున్న ర‌సూల్ పూకుట్టికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. మోష‌న్ పిక్చ‌ర్స్ సౌండ్ ఎడిట‌ర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా బృందంలో రసూల్ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. ఇలాంటి అరుదైన గుర్తింపు దొర‌క‌డం అనందంగా ఉందంటూ ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఓ ఇండియ‌న్‌కు ఇలాంటి అరుదైన గౌర‌వం ద‌క్క‌డం అనందించాల్సిన విష‌యం.

For more new updates Click Here

Subscribe to  TSNEWS.TV

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article