రవిబాబు.. ”ఆవిరి” పోస్టర్

126
ravi babu new movie AAVIRI POSTER Release
ravi babu new movie AAVIRI POSTER Release
నూతన సంవత్సర కానుకగా విభిన్న చిత్రాల దర్శకుడు నటుడు రవిబాబు తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి ఆవిరి టైటిల్ కన్ఫర్మ్ చేశారు రవిబాబు. కొత్త సంవత్సరం కానుకగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. విభిన్నంగా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇది ఒక ఆఫ్ బీట్ చిత్రమని.. త్వరలోనే చిత్ర వివరాలను, నటీనటులను ప్రకటిస్తామని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే వీటి వివరాలు బయటకు రానున్నాయి. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు
దర్శకుడు: రవిబాబు
నిర్మాత: రవి బాబు
నిర్మాణ సంస్థ: ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here