రవిప్రకాష్ కు అక్టోబర్ 18వరకు రిమాండ్

Raviprakash remanded till October 18 టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను రూ.18 కోట్లు చీటింగ్ చేసిన కేసులో అరెస్ట్  చేసిన పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరిచారు. దీంతో ఆయనకు కోర్టు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది.   చంచల్ గూడ జైలులో సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్‌లో ఉన్నారు రవి ప్రకాష్ .  రవిప్రకాష్‌కు జైలు అధికారులు అండర్ ట్రైల్ ఖైదీ నెంబర్ 4412 కేటాయించి.. కృష్ణా బ్యారక్‌లో.. వైట్ … Continue reading రవిప్రకాష్ కు అక్టోబర్ 18వరకు రిమాండ్