యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ఉద్ఘాటనకు ఇవ్వల్టీ నుంచి పూజ కార్యక్రమాలు మొదలు.ఈ నెల 25 న ఆలయ పున:ప్రారంభం సందర్భంగా , అందుకు పూర్వ భూతంగా ఇవ్వల్టీ నుంచి మహా కుంభాభిషేఖ పూజలకు శ్రీకారం రేపు యాగ శాల ప్రవేశం ఇవ్వాళ ఉదయం విఘ్నేశ్వరుడీ పూజతో అoకురార్పణ.ఈ నెల 25 న మహకుంభాభిషేఖం తో శివాలయం పున:ప్రారంభం.ఇవ్వాళ పుణ్యా వాహచనo, మాతృకా పూజ, నాంది ముఖం, పంచ గవ్య ప్రాశనం, రుత్వి గ్వరణం,అంకురా రోహణం, ఉదక శాంతి, పూజలు నిర్వహించనున్న బ్రహ్మ వేద పారాయనికులు.ఈ నెల 25 నాడు తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా, స్వటిక లింగాన్ని ప్రతిష్టించి శివాలయo లో భక్తుల దర్శనాలకు అనుమతి ఇస్తారు.